దారుణంగా పోలింగ్ శాతం.. తుది శాతం తెలియడానికి మరింత ఆలస్యం, !

-

ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గ్రేటర్ లో మొత్తం 15 0 డివిజన్ లు ఉండగా, అందులో 149 జిహెచ్ఎంసి డివిజన్లలో పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓట్లర్లందరికి ఓటు వేసే అవకాశం ఇస్తున్నారు ఎన్నికల్ అధికారులు. చివరి గంట కోవిడ్ భాదితులకు ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పించింది తెలంగాణా ఎన్నికల సంఘం. ఇక కోవిడ్ భాదితుల కోసం పీపీఈ కిట్లు కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది.

ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలలో  5 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ నమోదు అయింది.  6 గంటల తుది నివేదిక ఆలస్యం అవుతుందాని అంటున్నారు. ఎన్నికల అధికారి సంతకంతో కూడిన నివేదిక ప్రకారం తుది ఓటరు పర్సెంటేజ్ విడుదల చేయడం జరుగుతుందని చెబుతూ మీడియాకి ఎన్నికల సంఘం సమాచారం ఇచింది/. అయితే ఈసారి ఘట ఎన్నికల కంటే ఓటింగ్ శాతం గట్టిగానే తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా, వరుస సెలవులు ఉండడంతో ఈ ఓటింగ్ శాతం తగ్గినట్టు చెబుతున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news