ప్రారంభమైన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..దూసుకెళ్తున్న ఆర్జేడీ.!

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది..ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో ఆర్జేడీ ముందంజలో ఉంది.. ఈసారి తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తుందన్న అంచనాతో ఉత్కంఠ నెలకొంది..బీహార్ లో మళ్లీ గెలవబోయేది బీజేపీ-జేడీయూ కూటమే అని కమలనాథులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు..బీహార్‌ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఎన్డీఏ లీడింగ్ లో దూసుకెళ్లింది. తాజాగా సమాచారం ప్రకారం ఎన్డీఏ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఆర్జేడీ 15 లీడ్ లోకి వచ్చాయి.